పిచ్ మీద కోహ్లీ బలహీనత అందరికి తెలుసు:-మహమ్మద్ కైఫ్ 10 d ago
బోర్డర్గా- గవాస్కర్ సిరీస్ లో విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలేదని భారత్ మాజీ బ్యాట్స్మెన్ మహమ్మద్ కైఫ్ అన్నారు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టినా, మిగతా మూడు ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు. ఆఫ్ స్టెంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ వికెట్ల వెనుక క్యాచ్ ఔటవుతున్నాడని వ్యాఖ్యానించారు. ఆఫ్ స్టంప్ మీద బంతులు సంధిస్తే కోహ్లీ ఔటవుతాడని బౌలరందరికి తెలిసని, అది ఓపెన్ సీక్రెట్ అని కైఫ్ పేర్కొన్నారు.